ఎయిర్ ఇండియా సీఈవోగా క్యాంప్‌బెల్ విల్సన్
ముంబై, మే 12: ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్(ఎండీ)గా క్యాంప్‌బెల్ విల్సన్ నియమిస్తూ టాటా సన్స్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నియామకానికి ఎయిర్ ఇండియా బోర్డ్ కూడా ఆమోదం తెలిపింది. సింగపూర్ ఎయిర్‌లైన్స్ సబ్సిడరీ సంస్థయైన స్కౌట్ సీఈవోగా విధులు నిర్వహించిన క్యాంప్‌బెల్‌కు విమానయాన రంగంలో 26 ఏండ్లకు పైగా అనుభవం ఉన్నది. ఎయిర్ ఇండియాలోకి క్యాంప్‌బెల్‌కు స్వాగతం పలుకుతున్నట్లు, విమానయాన రంగంలో ఉన్న ఆయనకు ఉన్న అనుభవం ఎయిర్ ఇండియాకు దోహదం చేయనున్నదని టాటా సన్స్, ఎయిర్ ఇండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

