ఐదేండ్లలో 40 వేల కోట్ల పెట్టుబడి.. టాటా మోటర్స్ ప్రణాళిక
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేండ్లలో మార్కెట్ వాటాను 20 శాతానికి పెంచుకోవడానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర తెలిపారు.
న్యూఢిల్లీ, జూన్ 23 : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ ప్యాసింజర్ వెహికల్ లిమిటెడ్ వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తున్నట్టు ప్రకటించింది. వచ్చే ఐదేండ్లలో మార్కెట్ వాటాను 20 శాతానికి పెంచుకోవడానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర తెలిపారు. దీంతో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం రెండింతలు కానున్నదని, 2030-31 నాటికి వార్షిక సామర్థ్యం 12 లక్షల యూనిట్లకు చేరుకోనున్నట్టు చెప్పారు.
అలాగే వచ్చే ఐదేండ్లలో దేశీయ మార్కెట్లోకి ఆరు కొత్త మాడళ్లను తీసుకురానున్నట్టు ఆయన ప్రకటించారు. దేశీయ ప్యాసింజర్ వాహన పరిశ్రమ వచ్చే ఐదేండ్లలో 64 లక్షల యూనిట్లకు చేరుకోనున్నదని, అలాగే ఈవీ అమ్మకాలు కూడా 10.11 లక్షలకు చేరుకుంటుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తంచేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

