హైదరాబాద్, జూన్ 13: టాటా మోటర్స్..మార్కెట్లోకి అల్ట్రోజ్ ఐసీఎన్జీ వెర్షన్ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లోకి తొలిసారిగా ట్విన్-సిలిండర్ సీఎన్జీ టెక్నాలజీతో విడుదల చేసిన ఈ మాడల్ ప్రారంభ ధర రూ.7.55 లక్షలుగా నిర్ణయించింది. ఆరు రకాల్లో లభించనున్న ఈ మాడల్ రూ.10.54 లక్షల గరిష్ఠ ధరలో లభించనున్నది.