Home
Telangana
Cpm State Secretary John Wesley Demanded That Water From Jurala Be Supplied For Irrigation
జూరాల నీటిని సాగుకు ఇవ్వాల్సిందే.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్
జూరాల నుంచి నీటిని సాగుకు అం దించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం జూరాల వద్దకు వెళ్తున్న క్రమంలో ఆయ న్ను పోలీసులు అడ్డుకొని మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
- జూరాలకు వెళ్తుండగా అడ్డగింత
భూత్పూర్/జడ్చర్ల టౌన్, సెప్టెంబర్ 22: జూరాల నుంచి నీటిని సాగుకు అం దించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. మంగళవారం జూరాల వద్దకు వెళ్తున్న క్రమంలో ఆయ న్ను పోలీసులు అడ్డుకొని మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి.. రైతుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
బీజేపీ నేత రాంచందర్రావు అరెస్టు రైతులకు సంఘీభావం తెలిపేందుకు మంగళవారం వెళ్తున్న జూరాలకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల వద్ద పోలీసులు అరెస్టు చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

