జూబ్లీహిల్స్ సీఐకి ఊరట
మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెన్షన్ వేటు పడిన జూబ్లీహిల్స్ మాజీ ఎస్‌హెచ్‌వో, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు శ్రీనివాసులురెడ్డిని అరెస్టు చేయవద్దని, అతడిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని నగర పోలీసులను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలతో సస్పెన్షన్ వేటు పడిన జూబ్లీహిల్స్ మాజీ ఎస్‌హెచ్‌వో, సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తదుపరి విచారణ వరకు శ్రీనివాసులురెడ్డిని అరెస్టు చేయవద్దని, అతడిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని నగర పోలీసులను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
మంగళవారం ఈ కేసును జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆర్ మహదేవన్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ఓ మహిళను జూబ్లీహిల్స్ మాజీ ఎస్‌హెచ్‌వో శ్రీనివాసులు రెడ్డి లైంగికంగా వేధించడమే కాకుండా ఆమెను బ్లాక్మెయిల్ చేసి బలవంతంగా అబార్షన్ చేయించాడంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో ఇటీవల అతడిపై సస్పెన్షన్ వేటు వే శారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

