భారీ లాభాల్లో మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలకు తోడు ఎనర్జీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన షేర్లకు లభించిన మద్దతుతో మంగళవారం 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 549.62 పాయింట్లు లాభపడింది.
ముంబై, అక్టోబర్ 18: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజు భారీగా లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల వార్తలకు తోడు ఎనర్జీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలకు చెందిన షేర్లకు లభించిన మద్దతుతో మంగళవారం 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 549.62 పాయింట్లు లాభపడింది.
ఇంట్రాడేలో 59 వేల పైకి చేరుకున్న సూచీ చివరకు 58,960.60 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 175.15 పాయింట్లు అందుకొని 17,486.95 వద్ద స్థిరపడింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Huge profits
- stock market
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

