ఆవిష్కరణల కేంద్రంగా రాష్ట్రం.. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు
వినూత్న ఆలోచనలతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెట్టుబడిదారులకు సూచించారు.
శేరిలింగంపల్లి, జూన్ 19 : వినూత్న ఆలోచనలతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పెట్టుబడిదారులకు సూచించారు. ఎస్ఏఎస్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో శుక్రవారం ఖాజాగూడలో ఏర్పాటైన హైదరాబాద్ ఎకనామిక్ ఫోరం 2026 కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణకు నిజాయితీతో కూడిన ఆలోచనలతో రావాలని, ప్రతి ఒక్కరికి ప్రభుత్వం మద్దతు, ఎదుగుదలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తుందని పేర్కొన్నారు. భారత్ ప్రపంచంలో మూడో అతి పెద్ద స్టార్టప్ ఎకో సిస్టమ్‌గా ఎదిగిందని, తెలంగాణను ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

