హైదరాబాద్: జీవనసరళిపై ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి హైదరాబాద్‌లో ‘డిస్ట్రిక్ 150’ క్లబ్‌ను ప్రారంభించింది కోరమ్ క్లబ్. 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.16.5 కోట్ల పెట్టుబడితో నాలెడ్డ్ సిటీలో ఏర్పాటు చేసినట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో వివేక్ నరైన్ తెలిపారు.