గెలాక్సీ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు
సామ్‌సంగ్‌నకు చెందిన గెలాక్సీ సిరీస్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్టు ప్రకటించింది. గెలాక్సీ ఏ57, ఏ37 మాడళ్లపై క్యాష్‌బ్యాక్‌తోపాటు ఈఎంఐ ఆఫర్లో కొనుగోలు చేయవచ్చునని తెలిపింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: సామ్‌సంగ్‌నకు చెందిన గెలాక్సీ సిరీస్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్టు ప్రకటించింది. గెలాక్సీ ఏ57, ఏ37 మాడళ్లపై క్యాష్‌బ్యాక్‌తోపాటు ఈఎంఐ ఆఫర్లో కొనుగోలు చేయవచ్చునని తెలిపింది. మూడు రంగుల్లో లభించనున్న 8జీబీ/256 జీబీ రకం ధర రూ.56,999గా నిర్ణయించిన సంస్థ..12జీబీ/256 జీబీ రకం రూ.62, 499కి విక్రయిస్తున్నది. అలాగే ఏ37 5జీ రకంలో 8జీబీ/128 జీబీ మాడల్ ధర రూ.41,999గాను, 8జీబీ/256 జీబీ రకం ధర రూ.47,499గాను, 12 జీబీ/256 జీబీ రకం రూ.52,999కి వి్రక్రయిస్తున్నది. ఈ రెండు మాడళ్లపై జీరో డౌన్‌పేమెంట్, సున్న వడ్డీకి సామ్సంగ్ ఎక్స్‌క్లూజివ్, భాగస్వామి స్టోర్లలో కొనుగోలు చేయవచ్చును. వీటితోపాటు రూ.36,999 ప్రారంభ ధరతో లభించనున్న ఇతర రకం ఫోన్లపై రూ.5 వేల బోనస్, ఆన్లైన్ ద్వారా కొనుగోళ్లు జరిపిన వారికి రూ.3 వేల క్యాష్‌బ్యాక్, 24 నెలల జీరో వడ్డీకి ఈఎంఐ ఆప్షన్‌తో కూడా కొనుగోలు చేయవచ్చును.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

