దేశ వృద్ధిరేటుకు వర్షం దెబ్బ!
ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) భారత జీడీపీ వృద్ధిరేటు 6.6 శాతానికే పరిమితం కావచ్చని ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ ఎస్అండ్పీ గ్లోబల్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) 7.7 శాతంగా నమోదైన నేపథ్యంలో ఇంధన ధరలు, వర్షాభావ పరిస్థితులు..
న్యూఢిల్లీ, జూన్ 24 : ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) భారత జీడీపీ వృద్ధిరేటు 6.6 శాతానికే పరిమితం కావచ్చని ప్రముఖ గ్లోబల్ రేటింగ్స్ ఏజెన్సీ ఎస్అండ్పీ గ్లోబల్ అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరం (2025-26) 7.7 శాతంగా నమోదైన నేపథ్యంలో ఇంధన ధరలు, వర్షాభావ పరిస్థితులు.. దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబంధకాలుగా మారుతున్నాయని తాజాగా విడుదల చేసిన ఓ నివేదికలో చెప్పింది.
ఆర్బీఐ ద్రవ్య సమీక్షలోనూ ఈసారి దేశ జీడీపీ 6.6 శాతానికే పరిమితం కావచ్చని పేర్కొన్న సంగతి విదితమే. ఇందుకు తగ్గట్టే ఎస్అండ్పీ గ్లోబల్ అంచనాలూ ఉండటం గమనార్హం. కాగా, వినియోగదారుల ద్రవ్యోల్బణం పెరిగే వీలుందని, అధిక ఇంధన ధరలతో తయారీదారులు ఉత్పాదక వ్యయాన్ని కస్టమర్లపై మోపుతుండటమే కారణమన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 17-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్లో అన్నీ స్కామ్లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

