
హైదరాబాద్, డిసెంబర్ 27: సరికొత్త ట్రాక్టర్ను దేశీయ మార్కెట్లోకి పరిచయం చేసింది సోనాలికా. అడ్వాన్స్ సీఆర్డీఎస్ టెక్నాలజీతో వినియోగదారులు కోరుకుంటున్న విధంగా డిజైన్ చేసిన ఈ ట్రాక్టర్.. 75 హెచ్పీ, 65 హెచ్పీల్లో లభించనున్నది. రూ.11 లక్షల నుంచి రూ.11.20 లక్షల మధ్యలో ధరలను నిర్ణయించింది. 4డబ్ల్యూ, 2డబ్ల్యూ డ్రైవ్ వెర్షన్, నూతన టెక్నాలజీ, 5జీ హైడ్రాలిక్ కంట్రోల్ సిస్టమ్లలో ఈ ట్రాక్టర్ను రూపొందించింది సంస్థ.