Silver Rates | వెండి వెలుగులు.. మరో రూ.1900 పెరిగిన కిలో ధర
Silver Rates | వెండి వెలుగులు జిమ్ముతున్నది. శుక్రవారం వెండి చారిత్రక గరష్ఠ స్థాయికి ఎగబాకింది. కిలో వెండి ధర రూ.1,900 ఎగబాకి రూ.1,41,900 పలికింది. వెండి చరిత్రలో మునుపెన్నడు స్థాయికి ఎగబాకింది. వెండితోపాటు బంగారం పరుగులు పెట్టింది.
Silver Rates | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26 : వెండి వెలుగులు జిమ్ముతున్నది. శుక్రవారం వెండి చారిత్రక గరష్ఠ స్థాయికి ఎగబాకింది. కిలో వెండి ధర రూ.1,900 ఎగబాకి రూ.1,41,900 పలికింది. వెండి చరిత్రలో మునుపెన్నడు స్థాయికి ఎగబాకింది. వెండితోపాటు బంగారం పరుగులు పెట్టింది. 10 గ్రాముల పుత్తడి ధర రూ.330 ఎగబాకి రూ.1,17,700 చేరుకున్నది.
ప్రస్తుత పండుగ సీజన్ కావడంతో అతి విలువైన లోహాలకు డిమాండ్ భారీగా పెరిగిందని ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది. వెండి ధరలు గురువారం తన రికార్డు స్థాయి రూ.1.40 లక్షలకు చేరుకున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర స్వల్పంగా తగ్గి 3,744.75 డాలర్లకు పడిపోగా, వెండి 45.03 డాలర్లకు పరిమితమైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kodangal | కొడంగల్‌లో కేజీబీవీ భవనంపై నుంచి పడి విద్యార్థినికి తీవ్ర గాయాలు.. సమాచారాన్ని గోప్యంగా ఉంచిన అధికారులు
Netflix | ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చేసిన క్రేజీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు!
Pony Verma | రాజకీయల వల్లే ప్రకాశ్‌రాజ్‌ని సినిమాల నుంచి తొలగించారు: పోని వర్మ
Harish rao | నో పబ్లిక్ ఇంట్రెస్ట్.. ఓన్లీ ప్రైవేట్ ఇంట్రెస్ట్.. సీఎం రేవంత్ సర్కార్ గెజిట్‌పై హరీశ్ రావు
White Noise Machine | నిద్రలేమి సమస్యను తగ్గించే వైట్ నాయిస్ యంత్రం.. అసలేమిటిది.. ఎలా పనిచేస్తుంది..?
ట్రెండింగ్ వార్తలు
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?

