హెచ్ఎంఏ అధ్యక్షుడిగా శరత్ చంద్ర మారోజు
హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ (హెచ్ఎంఏ) అధ్యక్షుడిగా శరత్ చంద్ర మారోజు ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో ఏడాది కాలానికిగాను ఎన్నుకున్నారు.
హైదరాబాద్, జూలై 1: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్స్ (హెచ్ఎంఏ) అధ్యక్షుడిగా శరత్ చంద్ర మారోజు ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన వార్షిక సాధారణ సమావేశంలో ఏడాది కాలానికిగాను ఎన్నుకున్నారు.
కాగా, సిండిక్ ఇంజినీర్స్ వ్యవస్థాపక సీఈవోగా శరత్ చంద్ర ఉన్నారు. కాగా, హెచ్ఎంఏ అధ్యక్షుడిగా పనిచేసే అవకాశం లభించడం గౌరవప్రదమని ఈ సందర్భంగా శరత్ చంద్ర అన్నారు. అసోసియేషన్ ఉన్నతికి కృషి చేస్తానని తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
‘నీటి వనరుల సంరక్షణతో ప్రత్యామ్నాయ పంటల సాగు చేపట్టాలి’
POCSO | స్కూల్లో పరిచయమై పెళ్లి పేరుతో మోసం.. పాపకు జన్మనిచ్చిన బాలిక.. యువకుడిపై పోక్సో కేసు
Baby Food | ఆరు నెలల్లోపు పిల్లల ఆహారంలో వీటిని కలుపొద్దు : FSSAI
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

