Home
Business
Robin Liu The Ceo Of Oneplus India A Chinese Mobile Company Has Resigned From His Post
వన్ప్లస్ సీఈవో రాజీనామా
చైనాకు చెందిన మొబైల్ సంస్థ వన్ప్లస్ ఇండియా సీఈవో రోబిన్ లియూ తన పదవికి రాజీనామా చేశారు. అమ్మకాలు పడిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో సీఈవో రాజీనామా చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది.
న్యూఢిల్లీ, మార్చి 24: చైనాకు చెందిన మొబైల్ సంస్థ వన్ప్లస్ ఇండియా సీఈవో రోబిన్ లియూ తన పదవికి రాజీనామా చేశారు. అమ్మకాలు పడిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో సీఈవో రాజీనామా చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నది. ఆయ న వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేసినట్టు, భవిష్యత్తులో ఆయనకు మంచే జరుగాలని కోరుకుంటున్నట్టు కంపెనీ పేర్కొంది.
సీఈవో రాజీనామా చేసినప్పటికీ ప్రాంతీయ వ్యాపారంపై ఎలాంటి ప్రభావం పడదని వెల్లడించింది. గతేడాదిలో కంపె నీ అమ్మకాలు 32 శాతం పడిపోయాయని సైబర్మీడియా రీసర్చ్ తన నివేదికలో వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

