Vizag Steel Plant | వైజాగ్ స్టీల్ ఆస్తులు అమ్మేస్తాం: సంస్థ సీఎండీ అతుల్ భట్
Vizag Steel | వైజాగ్ స్టీల్‌గా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ఆస్తుల్ని విక్రయించడానికి మోదీ సర్కారు సిద్ధమైంది.
Vizag Steel Plant | కోల్‌కతా, నవంబర్ 14: వైజాగ్ స్టీల్‌గా వ్యవహరించే కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్) ఆస్తుల్ని విక్రయించడానికి మోదీ సర్కారు సిద్ధమైంది. కంపెనీకి వైజాగ్‌లో ఉన్న భూముల్ని, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ట్రైన్ ఫోర్జ్డ్ వీల్ ప్లాంట్‌ను విక్రయించి రూ.3,000-4,000 కోట్లు సమీకరిస్తామని ఆర్ఐఎన్ఎల్ సీఎండీ అతుల్ భట్ చెప్పారు.
మంగళవారం కోల్‌కతాలో జరిగిన ఓ సదస్సులో భట్ మాట్లాడుతూ.. వచ్చే ఆదాయంతో సంస్థ రుణాన్ని తగ్గించి, వర్కింగ్ క్యాపిటల్‌ను సమకూర్చుకుంటామన్నారు. కాగా, ఆర్ఐఎన్ఎల్కు 6,000 ఎకరాల గ్రీన్బెల్ట్సహా మొత్తం 19,000 ఎకరాల భూములున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

