Hyderabad | హైదరాబాద్, ఆగస్టు 3: ప్రముఖ రెస్టారెంట్ నిర్వహణ సంస్థ అబ్సల్యూట్ బార్బెక్యూస్ తన వ్యాపారాన్ని విస్తరించింది. హైదరాబాద్‌లో 13వ అవుట్‌లెట్‌ను ప్రారంభించింది. దీంతో మొత్తం అవుట్లెట్ల సంఖ్య 60కి చేరుకున్నాయి.
ఈ సందర్భంగా కంపెనీ మేనేజర్ రామ్ రంజన్ మాట్లాడుతూ..తెలంగాణతోపాటు ఏపీల్లో మరో 15 అవుట్లెట్లను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.