జియో సంచలనం: స్పెక్ట్రం కోసం ఎయిర్‌టెల్‌తో టైఅప్!
జియో సంచలనం| 4జీ సేవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రిలయన్స్ జియో.., తొలి నుంచి దేశీయ టెలికం రంగంలో సేవలందిస్తూ వచ్చిన భారతీ ఎయిర్టెల్ చేతులు..

న్యూఢిల్లీ: ఆ రంగంలో ఆ రెండు సంస్థలు ప్రధాన ప్రత్యర్థులు.. కానీ అవసరాల రీత్యా చేతులు కలిపాయి… తత్ఫలితంగా భారత టెలికం రంగంలోనే సంచలనం రికార్డయింది. 4జీ సేవల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన రిలయన్స్ జియో.., తొలి నుంచి దేశీయ టెలికం రంగంలో సేవలందిస్తూ వచ్చిన భారతీ ఎయిర్టెల్ చేతులు కలిపాయి. ఈ మేరకు రెండు సంస్థలు భాగస్వామ్య ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నాయి.. అదేంటో ఒకసారి చూద్దామా..!
3 సర్కిళ్లలో ఎయిర్టెల్ చేయూత ఇలా
స్పెక్ట్రం ట్రేడింగ్‌లో చేయూత కోసం ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ముంబై సర్కిళ్లలో భారతీ ఎయిర్‌టెల్‌కు చెందిన 800 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం వాడుకునే హక్కు పొందేందుకు రిలయన్స్ జియో సిద్ధమైంది. ఇందుకోసం ఎయిర్‌టెల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది.

జియో సామర్థ్యం ఇలా విస్తరణ
ఈ ఒప్పందంతో దేశంలోనే అత్యంత జన జమ్మర్థ ప్రాంతాల్లో టెలికం సేవల కోసం స్పెక్ట్రం వాడుకునే సామర్థ్యం రిలయన్స్ జియోకు పెరుగుతుంది. అయితే, ఈ రెండు ప్రధాన సంస్థల మధ్య ఒప్పందానికి రెగ్యులేటరీ అప్రూవల్స్ లభించాల్సి ఉంది. ఈ ఒప్పందం విలువ రమారమీ రూ.1,497 కోట్లు ఉంటుందని తెలుస్తున్నది. ఇప్పటికైతే జియో నుంచి ఎయిర్టెల్ రూ.1,037.6 కోట్లు పొందనున్నది.
ఇలా స్పెక్ట్రం వినియోగం సంఘటితం..
ఈ స్పెక్ట్రం ట్రేడింగ్ రైట్ ఒప్పందం కుదుర్చుకోవడం వల్ల ముంబై సర్కిల్లో 800 మెగాహెర్ట్జ్లో 2ఎక్స్15 మెగాహెర్ట్జ్, ఆంధ్రప్రదేశ్& ఢిల్లీ సర్కిళ్లలో 800 మెగాహెర్ట్జ్ బాండ్లో 20ఎక్స్ 10 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రం వినియోగించుకోవడానికి జియోకు హక్కులు దఖలు పడతాయి. తదుపరి స్పెక్ట్రం వినియోగం మరింత సంఘటిత పడానికి మార్గం సుగమం అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
ఇండియా విజ్ఞప్తి డోంట్ కేర్..సౌదీ ప్రతి సవాల్!
సౌదీ ఔట్: ఇండియాకు చమురు సప్లయిలో అమెరికా నం.2
ఇంటి కొనుగోలుకు ప్రీ అప్రూవ్డ్ లోన్‌తో బోలెడు బెనిఫిట్లు!
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు మమ్ముట్టి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
పోలింగ్ బూత్‌లో పేలిన నాటు బాంబు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
ఉద్ధవ్ ఠాక్రే కూడా రాజీనామా చేయాలి : అథావలే
2021-22 లో 12.5% కు చేరుకోనున్న భారత్ వృద్ధి రేటు : ఐఎంఎఫ్
వడ్డీరేట్ల తగ్గింపులో సర్కారీ బ్యాంకులే బెస్ట్.. సంగతేంటంటే!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

