సంగీతాలో రెడ్మీ నోట్ 13 5జీ
సంగీతా మొబైల్స్లోనూ రెడ్మీ నోట్ 13 5జీ స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చా యి. బెంగళూరు యలహంకలో ఉన్న కంపెనీ స్టోర్లో ఈ స్మార్ట్ఫోన్ విడుదలైంది.
బెంగళూరు, జనవరి 10:సంగీతా మొబైల్స్లోనూ రెడ్మీ నోట్ 13 5జీ స్మార్ట్ఫోన్లు అందుబాటులోకి వచ్చా యి. బెంగళూరు యలహంకలో ఉన్న కంపెనీ స్టోర్లో ఈ స్మార్ట్ఫోన్ విడుదలైంది. నూతన సిరీస్లో భాగంగా రెడ్మీ..నోట్ 13, నోట్ 13 ప్రో, నోట్ 13 ప్రో ప్లస్ వంటి మాడళ్లను ప్రవేశపెట్టింది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియాటెక్ హెలియో 9200+ ప్రాసెసర్, 8జీబీ, 128 జీబీ మెమొరీతో లభించనున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

