పీఎన్బీ వడ్డీరేట్ల పెంపు
ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ నూతన వడ్డీరేట్లు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్ పేర్కొంది.
న్యూఢిల్లీ, ఆగస్టు 31: ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. ఈ నూతన వడ్డీరేట్లు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్ పేర్కొంది.
బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఒక్కరోజు కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.10 శాతం నుంచి 8.15 శాతానికి చేరుకోగా..నెల రుణాలపై వడ్డీరేటు 8.20 శాతం నుంచి 8.25 శాతానికి, మూడు నెలల రుణాలపై వడ్డీరేటు 8.30 శాతం నుంచి 8.35 శాతానికి, ఆరు నెలల కాలపరిమితి కలిగిన రుణాలపై రేటు 8.50 శాతం నుంచి 8.55 శాతానికి పెరగనున్నాయి. అలాగే ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 8.60 శాతం నుంచి 8.65 శాతానికి చేరుకోగా, మూడేండ్ల వడ్డీరేటు 8.90 శాతం నుంచి 8.95 శాతానికి పెరగనున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

