10 నుంచి బడ్జెట్ ముందస్తు సమావేశాలు
వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ రూపకల్పన కోసం ముందస్తు సమావేశాల్ని అక్టోబర్ 10 నుంచి ప్రారంభించనున్నట్టు బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 20: వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ రూపకల్పన కోసం ముందస్తు సమావేశాల్ని అక్టోబర్ 10 నుంచి ప్రారంభించనున్నట్టు బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది.
2023-24 సంవత్సరానికి సవరించిన అంచనాల్ని, 2024-25 ఏడాదికి బడ్జెట్ అంచనాల్ని రూపొందించడానికి ఆర్థిక కార్యదర్శి నేతృత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలతో సమావేశాలు జరపనున్నట్టు ఆర్థిక శాఖకు చెందిన బడ్జెట్ డివిజన్ ఒక నోటీసును సర్క్యులేట్ చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

