60 కోట్లతో పెగాసిస్టమ్ జీసీసీ
హైదరాబాద్ కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న పెగాసిస్టమ్స్..రూ.60 కోట్ల పెట్టుబడితో బెంగళూరులో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించింది.
బెంగళూరు, జూన్ 27: హైదరాబాద్ కేంద్రంగా ఐటీ సేవలు అందిస్తున్న పెగాసిస్టమ్స్..రూ.60 కోట్ల పెట్టుబడితో బెంగళూరులో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్(జీసీసీ)ని ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ విశ్వేశరయ్య మాట్లాడుతూ..ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీకి పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ జీసీసీని నెలకొల్పినట్టు, తద్వారా పలువురు టెక్నాలజీ నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. కంపెనీకి వచ్చిన మొత్తం ఆదాయంలో 38 శాతం ఈ సెంటర్ నుంచి ఆశిస్తున్నట్టు చెప్పారు. బ్యాంక్స్, టెలికాం, హెల్త్‌కేర్ సంస్థలకు టెక్నాలజీ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

