ఒలెక్ట్రా నూతన బ్రాండ్ లోగో
దేశంలోనే అగ్రగామి ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్..నూతన బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది. సుస్థిర, విలువలతో కూడిన మొబిలిటీ దిశగా ప్రపంచవ్యాప్తంగా మార్పునకు నాయకత్వం వహించాలనే దార్శనికతతో, సంస్థ ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీడే అనే కొత్త ట్యాగ్‌లైన్‌తో ఇక నుంచి ముందుకెళ్లనున్నట్టు కంపెనీఎండీ మహేశ్ బాబు వెల్లడించారు.
హైదరాబాద్, ఏప్రిల్ 10 : దేశంలోనే అగ్రగామి ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్.. నూతన బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది. సుస్థిర, విలువలతో కూడిన మొబిలిటీ దిశగా ప్రపంచవ్యాప్తంగా మార్పునకు నాయకత్వం వహించాలనే దార్శనికతతో, సంస్థ ట్రాన్స్ఫార్మింగ్ ఎవ్రీడే అనే కొత్త ట్యాగ్‌లైన్‌తో ఇక నుంచి ముందుకెళ్లనున్నట్టు కంపెనీఎండీ మహేశ్ బాబు వెల్లడించారు.
సుస్థిరమైన మొబిలిటీ, ఎనర్జీ సొల్యూషన్స్‌తో బాధ్యతాయుతమైన భవిష్యత్తు వైపు ప్రపంచాన్ని నడిపించాలనే ఒలెక్ట్రా దీర్ఘకాలిక లక్ష్యానికి అనుగుణంగా నూతన బ్రాండ్ నిలువనున్నదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

