దేశీయ ఎలక్ట్రిక్ బస్సుల విభాగంలో ఒలెక్ట్రా గ్రీన్టెక్ మరో చారిత్రక మైలురాయిని అధిగమించింది. కంపెనీకి చెందిన 4 వేల ఈ బస్సులు దేశీయ రోడ్లపై పరుగులు పెడుతున్నాయి.
దేశంలోనే అగ్రగామి ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్టెక్ లిమిటెడ్..నూతన బ్రాండ్ ఐడెంటిటీని ఆవిష్కరించింది. సుస్థిర, విలువలతో కూడిన మొబిలిటీ దిశగా ప్రపంచవ్యాప్తంగా మార్పునకు నాయకత్వం �