ఎన్ఎండీసీ ధరల పెంపు
ఖనిజ ధరలను పెంచినట్టు ఎన్ఎండీసీ ప్రకటించింది. టన్ను ఖనిజ ధరను రూ.200 పెంచిన సంస్థ.. నాణ్యమైన టన్ను ఖనిజ ధరను రూ.150 సవరించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయని పేర్కొంది.
న్యూఢిల్లీ, జూన్ 3 : ఖనిజ ధరలను పెంచినట్టు ఎన్ఎండీసీ ప్రకటించింది. టన్ను ఖనిజ ధరను రూ.200 పెంచిన సంస్థ.. నాణ్యమైన టన్ను ఖనిజ ధరను రూ.150 సవరించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయని పేర్కొంది.
అలాగే ప్రస్తుత త్రైమాసికంలో ఖనిజ ధరలను పెంచడం ఇది మూడోసారి కావడం విశేషం. సంస్థ తీసుకున్న తాజా నిర్ణయంతో బైలా లంప్సం ఖనిజ టన్ను ధర రూ.5,700కి చేరుకోగా, నాణ్యమైన రకం రూ.4,850గా నమోదైంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

