నాట్కో ఫార్మాకు నోటీసులు
రెండు ఔషధాలకు అధిక ధర వసూలు చేశారని ఆరోపణలపై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ)..నాట్కో ఫార్మాకు రూ.4.92 కోట్ల డిమాండ్ నోటీసును జారీ చేసింది.
న్యూఢిల్లీ, మే 14: రెండు ఔషధాలకు అధిక ధర వసూలు చేశారని ఆరోపణలపై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ)..నాట్కో ఫార్మాకు రూ.4.92 కోట్ల డిమాండ్ నోటీసును జారీ చేసింది. డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ 2013 ప్రకారం జరిమానాతోపాటు వడ్డీ కలుపుకొని నాట్కో ఫార్మా రూ.4,92,25,923 డిపాజిట్ చేయాలని ఎన్పీపీఏ ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయాన్ని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఏప్రిల్ 2023 నుంచి నవంబర్ 2023లోపు ఈ రెండు ఔషధాలను సంస్థ అధిక ధరకు విక్రయించినట్టు వచ్చిన ఆరోపణలపై ఎన్పీపీఏ విచారణ జరిపించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- BSE
- drugs
- natco pharma
- NPPA
RELATED ARTICLES
తాజా వార్తలు
Train | డిసెంబర్ 4న విజయ్ సేతుపతి ‘ట్రైన్’.. నితిన్, నాగచైతన్య సినిమాలకు గట్టి పోటీ!
Bathukamma Celebrations | దుబాయ్‌లో GTF ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు.. ఫొటోలు
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల భూములను బలవంతంగా లాక్కుంటున్నది : సబితా ఇంద్రా రెడ్డి
ICC Player of the Month: శుభమన్ గిల్‌కు అయిదోసారి.. షఫాలీ వర్మకు రెండోసారి
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

