బీవోబీ హైదరాబాద్ జోనల్ హెడ్‌గా ఎంవీఎస్ సుధాకర్
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) హైదరాబాద్ జోనల్ హెడ్‌గా నియమితులైన ఎంవీఎస్ సుధాకర్ మంగళవారం ఉద్యోగ పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ జోన్ పరిధిలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
హైదరాబాద్, ఏప్రిల్ 28 : ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) హైదరాబాద్ జోనల్ హెడ్‌గా నియమితులైన ఎంవీఎస్ సుధాకర్ మంగళవారం ఉద్యోగ పదవీ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ జోన్ పరిధిలో తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
30 ఏండ్లకు పైగా బ్యాంకింగ్ అనుభవం ఉన్న సుధాకర్..తెలంగాణతోపాటు ఏపీ, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ర్టాల్లో విధులు నిర్వహించారు. ఆయన గతంలో న్యూఢిల్లీ జోన్ జోనల్ హెడ్‌గా విధులు నిర్వహించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పార్టీ సమావేశంలో కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ.. పూలగుత్తులు, బూట్లు విసురుకున్న వైనం
IND vs WI | భారత్‌తో మూడో టీ20.. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న వెస్టిండీస్
Pakistan | పాకిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.. పీటీఐ ప్రభుత్వం రద్దు.. సీఎం అరెస్ట్
Agriculture Admissions | వ్యవసాయ కోర్సుల్లో మిగిలిన సీట్లకు కౌన్సెలింగ్.. ఈ నెల 14 నుంచి ప్రారంభం
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

