నగదు చలామణి అధికం

ఏప్రిల్‌లో రూ.29 లక్షల కోట్ల పైమాటే
కొవిడ్ సెకండ్ వేవ్‌తో భారీగా పెరిగిన నగదు నిల్వలు
ముంబై, మే 4: దేశంలో నగదు చలామణి నానాటికీ పెరుగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021-22)లోనూ ఈ ధోరణి కొనసాగుతున్నది. గత నెలలోని తొలి నాలుగు వారాల్లో భారతీయులు బ్యాంకుల నుంచి రూ.57,800 కోట్ల నగదును ఉపసంహరించుకున్నారు. దీంతో మార్చి 26 నాటికి ప్రజల చేతుల్లో రూ.28,58,547 కోట్లుగా ఉన్న నగదు ఏప్రిల్ 23 నాటికి రూ.29,07,067 కోట్లకు పెరిగినట్లు రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వెల్లడించింది. అంతకుముందు వారంతో పోలిస్తే ఇది రూ.7,352 కోట్లు ఎక్కువ. అయితే దేశంలో ఆర్థిక లావాదేవీల కోసం ఓవైపు డిజిటల్ మాధ్యమాల వినియోగం పెరుగుతున్నప్పటికీ మరోవైపు ప్రజల చేతిలో నగదు నిల్వలు కూడా పెరుగుతుండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. ఈ ఏడాది మార్చిలో యూపీఐ ద్వారా 230 కోట్లకుపైగా లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.5 లక్షల కోట్ల పైమాటే. . లాక్డౌన్ సందర్భంగా ఖర్చులకు పెద్దగా మార్గాల్లేకపోయినప్పటికీ ప్రజల్లో అభద్రతా భావం పెరుగుతున్నదని, ఎక్కువ మంది ప్రజలు తమ ఇండ్లలో నగదును నిల్వ చేయడానికి ఇదే ప్రధాన కారణమని బ్యాంకర్లు అంటున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

