జియో ఐపీవో ఆలస్యం!
మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తేవాలనుకుంటున్న జియో పబ్లిక్ ఇష్యూ (రూ.37,500 కోట్లు)ఆలస్యం కావచ్చన్న అంచనాలు బుధవారం క్రెడిట్‌సైట్స్ నుంచి వినిపించాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 29 : మిడిల్ ఈస్ట్ సంక్షోభం నేపథ్యంలో నెలకొన్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల దృష్ట్యా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) తేవాలనుకుంటున్న జియో పబ్లిక్ ఇష్యూ (రూ.37,500 కోట్లు)ఆలస్యం కావచ్చన్న అంచనాలు బుధవారం క్రెడిట్‌సైట్స్ నుంచి వినిపించాయి.
ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) ద్వితీయార్ధం (అక్టోబర్-మార్చి)లోనే రావచ్చని అంటున్నారు. నిజానికి వచ్చే నెల ఆరంభంలో ఈ మెగా ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) ఉంటుందన్న వార్తలు వచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

