జీఐఎల్‌లో జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ విలీనం
జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జీఐఎల్)లో జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్) విలీనం కానున్నట్టు జీఐఎల్ సోమవారం తెలిపింది.
న్యూఢిల్లీ, మార్చి 20: జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (జీఐఎల్)లో జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్స్ లిమిటెడ్ (జీఏఎల్) విలీనం కానున్నట్టు జీఐఎల్ సోమవారం తెలిపింది. సంబంధిత రెగ్యులేటరీ అనుమతులకు లోబడి వచ్చే ఆర్థిక సంవత్సరంలో విలీనం పూర్తవుతుందని అంచనా వేస్తున్నట్టు కంపెనీ తెలిపింది. ఫ్రాన్స్‌కు చెందిన ఎరోపోర్ట్స్ డీ పారిస్ ఎస్ఏ (గ్రూప్ ఏడీపీ) జీఏఎల్‌లో 49 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు గతంలో ఒక వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
ఈ నేపథ్యంలో ప్రతిపాదిత విలీనం గ్రూప్ ఏడీపీతో భాగస్వామ్యం పటిష్టపడుతుందని, భవిష్యత్ వృద్ధి అవకాశాలకు అనుగుణంగా బ్యాలెన్స్ షీట్ పటిష్టపడుతుందని జీఐఎల్ వివరించింది. విలీనం పూర్తయిన తర్వాత జీఐఎల్‌లో జీఎమ్మార్ గ్రూప్ 33.7 శాతం వాటాతో అతిపెద్ద షేర్‌హోల్డరుగా కొనసాగుతుంది. గ్రూప్ ఏడీపీ వద్ద 32.3 శాతం, పబ్లిక్ వద్ద 34 శాతం చొప్పున వాటాలుంటాయని జీఐఎల్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Airports
- GIL
- GMR
- GMR Airports
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

