సింగిల్ చార్జింగ్‌తో 792 కిలోమీటర్లు.. సీ-క్లాస్‌ను ప్రవేశపెట్టిన మెర్సిడెజ్
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్...దేశీయ మార్కెట్‌కు మరో ఈవీని పరిచయం చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 21: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్…దేశీయ మార్కెట్‌కు మరో ఈవీని పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్‌తో 762 కిలోమీటర్లు ప్రయాణించనున్న ఈ సరికొత్త ఈవీని సీ-క్లాస్ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
రెండు ఎలక్ట్రిక్ మోటర్స్‌తో తయారైన ఈ వాహనంలో 360 కిలోవాట్ల బ్యాటరీ కలిగివున్నది. అలాగే కేవలం 3.9 సెకండ్లలో 97 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 750 కిలోమీటర్లకు పైగా ప్రయాణించనున్నదని కంపెనీ వర్గాలు వెల్లడించారు.
బీఎండబ్ల్యూ ఐ3 సింగిల్ చార్జింగ్‌తో 900 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. దీని తర్వాత అత్యధిక మైలేజీ ఇచ్చే కారు ఇదే కావడం విశేషం. దేశవ్యాప్తంగా లగ్జరీ ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నయా ఈవీని తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ధర వివరాలు వెల్లడించలేదు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

