న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: మెర్సిడెజ్ బెంజ్..దేశీయ మార్కెట్లోకి ప్రత్యేక ఎడిషన్‌గా గ్రాండ్ ఎడిషన్‌గా విడుదల చేసిన ఈ ‘ఏఎంజీ జీ 63’ మాడల్ ప్రారంభ ధర రూ.4 కోట్లుగా ఉంటుందని తెలిపింది.
కేవలం 25 యూనిట్లు మాత్రమే దేశీయంగా విక్రయిస్తున్నది. 4.5 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్నది.