సరికొత్త మారుతి ఆల్టో కే10
న్యూఢిల్లీ, ఆగస్టు 18: మారుతి సుజుకీ సరికొత్త ఆల్టో కే10 మోడల్‌ను పరిచయం చేసింది. ఈ కారు రూ.3.99 లక్షల నుంచి రూ.5.83 లక్షల ధరల శ్రేణిలో లభించనున్నది. ఈ ధరలు ఢిల్లీ ఎక్స్షోరూంకు సంబంధించినవి. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ, సీఈవో హిసాచి తకౌచి మాట్లాడుతూ.. అన్ని సెగ్మెంట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు, ముఖ్యంగా ఎంట్రిలెవల్తోపాటు ఎస్యూవీ విభాగంలో మరిన్ని మోడళ్ళను పరిచయం చేయనున్నట్లు చెప్పా రు.
ముఖ్యంగా వినియోగదారుడు కోరుకుంటున్న విధంగా టెక్నాలజీ, పలు నూతన ఫీచర్స్‌తో మోడళ్ళను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2000లో దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఆల్టో.. ఇప్పటి వరకు 43.3 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. నెక్స్ జనరేషన్ కే-సిరీస్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ 24.9 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- maruti suzuki
- MD
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

