Car Prices | కార్ల ధరలకు రెక్కలు.. ధరలు పెంచిన మారుతి, హోండా
Car Prices | వాహన సంస్థలు మళ్లీ ధరలు పెంచబోతున్నాయి. కమోడిటీ ఉత్పత్తులు భగ్గుమనడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం, బీఎస్-6 నూతన మార్గదర్శకాలు అమలులోకి రానుండటంతో సంస్థలపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను పెంచుతున్నాయి.
Car Prices | న్యూఢిల్లీ, మార్చి 23: వాహన సంస్థలు మళ్లీ ధరలు పెంచబోతున్నాయి. కమోడిటీ ఉత్పత్తులు భగ్గుమనడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పడిపోవడం, బీఎస్-6 నూతన మార్గదర్శకాలు అమలులోకి రానుండటంతో సంస్థలపై పడుతున్న అదనపు భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ధరలను పెంచుతున్నాయి. తాజాగా ఈ జాబితాలోకి కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ, హోండాఎంపిక చేసిన మాడల్ ధరను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఎంత ధరను పెంచుతున్న విషయాన్ని మారుతి వెల్లడించలేదు.
12 వేల వరకు పెరిగిన అమేజ్
ఎంట్రి లెవల్ కాంప్యాక్ట్ సెడాన్ అమేజ్ ధరను రూ.12 వేల వరకు పెంచుతున్నట్టు హోండా కార్స్ ప్రకటించింది. ఉత్పత్తి వ్యయం అధికమవడం, ఉద్గార నిబంధనలు అమలు చేయడం వల్లనే ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

