వారానికి ఒక్క రోజైనా వర్క్ ఫ్రం హోం

- జేఎల్ఎల్ సర్వేలో కార్పొరేట్ ఉద్యోగుల అభిలాష
ముంబై, సెప్టెంబర్ 1: కొవిడ్ పరిస్థితులు తొలగిన అనంతరం వారానికి ఒక్క రోజైనా ఇంటి నుంచి పనిచేయాలని మెజారిటీ కార్పొరేట్ ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఇండియాలో ఉద్యోగుల ప్రాధాన్యతలపై జేఎల్ఎల్ నిర్వహించిన సర్వేలో 79 శాతం ఉద్యోగులు ఈ అభిలాషను వ్యక్తంచేసారు. వివిధ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగుల అభిప్రాయాల్ని సర్వే వెల్లడించింది. కొవిడ్ తదనంతరం రెండు రోజులు వర్క్ ఫ్రం ఆఫీస్, మూడు రోజులు వర్క్ ఫ్రం హోం అమలు చేస్తే బావుంటుందని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 75 శాతం ఉద్యోగులు వారానికి ఒక్కరోజైనా ఆఫీసు నుంచి పనిచేయాలని కోరుకుంటున్నారు. 21 శాతం మంది భవిష్యత్తులో ఇంటి నుంచి పనిచేసే ఉద్దేశం లేదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

