న్యూఢిల్లీ, మార్చి 30 : ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ కార్యాలయాలు ఈ నెల 31న(మంగళవారం) తెరిచివుండనున్నాయి.
మహావీర్ జయంతి సందర్భంగా ఈ నెల 31న పబ్లిక్ హాలిడే కావడంతో పాలసీదారులు తమ బీమా ప్రీమియం చెల్లింపులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.