న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ప్రైవేట్ రంగ ఆర్థిక సేవల సంస్థ కరూర్ వైశ్యా బ్యాంక్.. బేస్ రేటు ను, బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును తగ్గించినట్లు ప్రకటించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో శుక్రవారం నుంచి అమలులోకి వచ్చేలా బేస్రేటు 8 శాతానికి, బెంచ్మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటుని 13 శాతానికి తగ్గించింది. ఈ రెండు రేట్లు 0.45 శాతం మేర కోత విధించినైట్లెంది.