ఈవీ సెగ్మెంట్లోకి జేఎస్‌డబ్ల్యూ!
ఎలక్ట్రానిక్ వాహన విభాగంలోకి మరో వ్యాపార దిగ్గజం ప్రవేశించబోతున్నది. దేశవ్యాప్తంగా ఈవీ వాహన మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి జేఎస్‌డబ్ల్యూ ప్రణాళికలను రచిస్తున్నది. ఇందుకోసం ఎంజీ మోటర్ ఇండియాతో సంప్రదింపులు జరుపుతున్నది. ఈ విషయాన్ని జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ వెల్లడించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 25: ఎలక్ట్రానిక్ వాహన విభాగంలోకి మరో వ్యాపార దిగ్గజం ప్రవేశించబోతున్నది. దేశవ్యాప్తంగా ఈవీ వాహన మార్కెట్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవడానికి జేఎస్‌డబ్ల్యూ ప్రణాళికలను రచిస్తున్నది. ఇందుకోసం ఎంజీ మోటర్ ఇండియాతో సంప్రదింపులు జరుపుతున్నది. ఈ విషయాన్ని జేఎస్‌డబ్ల్యూ గ్రూపు చైర్మన్ సజ్జన్ జిందాల్ వెల్లడించారు.
ఎంజీ మోటర్తో జరుపుతున్న చర్చలు కొనసాగుతున్నాయని, ఈవీల విభాగంలోకి ప్రవేశించడం ఖాయమన్నారు. ఒకవేళ ఎంజీ మోటర్తో జరుపుతున్న చర్చలు కొలిక్కిరాకపోతే సొంతంగానే ఈవీలను అభివృద్ధి పరచనున్నట్లు బీ20 సమ్మిట్ ఇండియా 2023 సదస్సులో ఆయన చెప్పారు. ఎలక్ట్రిక్ నాలుగు చక్రాల వాహనాలను తయారు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే జేఎస్‌డబ్ల్యూ గ్రూపు..స్టీల్, ఎనర్జీ, ఇన్ఫ్రా, సిమెంట్, పెయింట్స్, వెంచర్ క్యాపిటల్, స్పోర్ట్స్ విభాగాల్లో సేవలు అందిస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

