హైదరాబాద్, అక్టోబర్ 28: జియో హవా కొనసాగుతున్నది. ఏపీ సర్కిల్ (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్)లో వైర్లెస్, వైర్‌లైన్ సెగ్మెంట్లో గత నెలలో 1.17 లక్షల మంది మొబైల్ సబ్‌స్ర్కైబర్లు చేరడంతో 3.18 కోట్లకు చేరుకున్నారు.
అలాగే 40,641 మంది వైర్‌లైన్ నెట్‌వర్క్‌ను ఎంచుకోవడంతో మొత్తం సబ్‌స్ర్కైబర్ల సంఖ్య 18.28 లక్షలకు చేరుకున్నారు.