Jio | ముంబై, ఆగస్టు 24: దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కస్టమర్లను ఆకట్టుకోవడానికి మరో కొన్ని చౌకైన ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల ప్లాన్ల ధరలను 30 శాతం వరకు పెంచడంతో కస్టమర్లు ఇతర నెట్‌వర్క్‌లను ఎంచుకోనుండటంతో వీరిని లక్ష్యంగా చేసుకొని ఐదు చౌకైన ప్లాన్లను ప్రవేశపెట్టింది. 18 రోజుల నుంచి 28 రోజుల కాలపరిమితితో రూ.200 ప్రారంభ చార్జీతో వీటిని తీసుకొచ్చింది. ఈ అన్నిరకాల ప్లాన్లలో అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లతోపాటు జియోటీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌ను ఉచితంగా సబ్‌స్ర్కైబ్ చేసుకోవచ్చును. వీటి వివరాలు..
జియో అత్యంత చౌకైన ఐదు ప్లాన్ల వివరాలు..