జావా సరికొత్త స్పోర్ట్స్ బైకు
ప్రముఖ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ జావా.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను తీసుకొచ్చింది. ఆల్ స్టార్స్ 42 బోబర్ పేరుతో విడుదల చేసిన ఈ స్పోర్ట్స్ బైకు ప్రారంభ ధర రూ.2,08, 942కాగా, గరిష్ఠ ధర రూ.2,19,942గా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ బైకును మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా ఆవిష్కరించారు.
- ప్రారంభ ధర రూ.2.08 లక్షలు
బెంగళూరు, సెప్టెంబర్ 5: ప్రముఖ స్పోర్ట్స్ బైకుల తయారీ సంస్థ జావా.. దేశీయ మార్కెట్‌కు మరో మాడల్‌ను తీసుకొచ్చింది. ఆల్ స్టార్స్ 42 బోబర్ పేరుతో విడుదల చేసిన ఈ స్పోర్ట్స్ బైకు ప్రారంభ ధర రూ.2,08, 942కాగా, గరిష్ఠ ధర రూ.2,19,942గా నిర్ణయించింది. ఈ ధరలు న్యూఢిల్లీ షోరూంనకు సంబంధించినవి. ఈ బైకును మహీంద్రా అధినేత ఆనంద్ మహీంద్రా ఆవిష్కరించారు. దేశీయంగా ఆల్ స్టార్స్ బైకులను పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నయా బైకును తీసుకొచ్చినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. 334 సీసీ ఇంజిన్, 29.9 పీఎస్‌ల శక్తి, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, 12.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

