Home
Business
Itr Filing For 2026 Begins As Income Tax Department Releases Excel Utilities For Itr 1 Itr 4
అందుబాటులోకి ఐటీఆర్-1, ఐటీఆర్-4
చిన్న, మధ్యస్థాయి పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో ఐటీ రిటర్నులు దాఖలు చేసే టీఆర్-1, ఐటీఆర్-4లను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ.
న్యూఢిల్లీ, మే 15: చిన్న, మధ్యస్థాయి పన్ను చెల్లింపుదారులు ఆన్లైన్లో ఐటీ రిటర్నులు దాఖలు చేసే టీఆర్-1, ఐటీఆర్-4లను అందుబాటులోకి తీసుకొచ్చింది ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ. ఈ ఫైలింగ్ పోర్టల్లో 2026-27 మదింపు సంవత్సరానికిగాను ఆర్జించిన ఆదాయానికి సంబంధించి ఈఫారాల ద్వారా రిటర్నులు దాఖలు చేయవచ్చును.
వ్యక్తిగత ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి జూలై 31 వరకు గడువు ఉంది. ఆడిట్ అవసరం లేని ఐటీఆర్-4 దాఖలు చేసే ట్యాక్స్ ప్లేయర్లకు ఆగస్టు 31 లోగా ఐటీఆర్ ఫైలింగ్ చేయాల్సి ఉంటుంది. రిటర్నులు దాఖలు చేయడానికి ఆన్లైన్లో సదుపాయం అందుబాటులోకి వచ్చినప్పటికీ, వేతనాలు పొందేవారికి జూన్లో ఫారం-16 అందే అవకాశం ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

