ఆకట్టుకున్న సైయెంట్
ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.168.10 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.116.10 కోట్ల కంటే ఇది 45 శాతం అధికం.
హైదరాబాద్, జూలై 25: ప్రముఖ ఐటీ సేవల సంస్థ సైయెంట్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. జూన్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను కంపెనీ రూ.168.10 కోట్ల నికర లాభాన్ని గడించింది. ఏడాది క్రితం నమోదైన రూ.116.10 కోట్ల కంటే ఇది 45 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.1,250 కోట్లతో పోలిస్తే 35 శాతం పెరిగి రూ.1,686.50 కోట్లకు ఎగబాకింది. జనవరి-మార్చి మధ్యకాలంలో నమోదైన రూ.1,751.40 కోట్ల కంటే ఇది తగ్గడం విశేషం.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిటల్, ఇంజినీరింగ్, టెక్నాలజీ విభాగాల్లో ఆదాయ వృద్ధి 15-20 శాతం మధ్యలో ఉండనున్నట్లు సైయెంట్ ఎగ్జిక్యూటివ్ వైస్-చైర్మన్, ఎండీ కృష్ణ బొడనపు తెలిపారు. గత త్రైమాసికంలో 48.8 మిలియన్ డాలర్ల విలువైన ఆరు అతిపెద్ద ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు. కంపెనీ షేరు ధర 1.16 శాతం తగ్గి రూ.1,466.45 వద్ద ముగిసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

