iPhone Prices | ట్రంప్ టారిఫ్ దెబ్బకు ఖరీదెక్కనున్న ఐఫోన్లు
ట్రంప్ టారిఫ్ దెబ్బకు ఐఫోన్ల ప్రియంకాబోతున్నాయి. ఆయా మాడళ్ల ధరలు 30 శాతం నుంచి 43 శాతం వరకు పెరగనున్నాయి. వీటిలో హై-ఎండ్ మాడల్ 2,300 డాలర్లు అధికంకాబోతున్నదని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచూరించింది.
iPhone Prices | ట్రంప్ టారిఫ్ దెబ్బకు ఐఫోన్ల ప్రియంకాబోతున్నాయి. ఆయా మాడళ్ల ధరలు 30 శాతం నుంచి 43 శాతం వరకు పెరగనున్నాయి. వీటిలో హై-ఎండ్ మాడల్ 2,300 డాలర్లు అధికంకాబోతున్నదని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచూరించింది. టారిఫ్‌తో సంస్థపై పడనున్న ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడంలో భాగంగా ఫోన్ల ధరలను సవరిస్తున్నట్లు తెలిపింది.
ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఐఫోన్లలో అత్యధికంగా చైనా లో తయారవుతుండటమే ఇందుకు కార ణం. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన 799 డాలర్ల విలువైన ఐఫోన్ 16 ధర 1,142 డాలర్లకు చేరుకోనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

