చెన్నై, సెప్టెంబర్ 27: బ్రిటన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ రోల్స్-రాయిస్ కార్స్.. దేశీయ మార్కెట్లోకి అల్ట్రా-లగ్జరీ కల్లినన్ సిరీస్-2 మాడల్‌ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.10.50 కోట్లు. అలాగే బ్లాక్ బ్యాడ్జ్ మాడల్ రూ.12.25 కోట్ల ప్రారంభ ధరతో లభించనున్నాయి. ఈ ధరలు చెన్నై షోరూంనకు సంబంధించినవి.