పేటీఎంలో స్వదేశీ జోష్
పేటీఎం బ్రాండ్‌ను నిర్వహిస్తున్న వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటా భారతీయుల చేతుల్లోనే ఉన్నది. స్టాక్ మార్కెట్లలో నమోదైన ఈ కంపెనీలో దేశీయ మదుపర్ల వాటా ఈ ఏడాది మార్చి ఆఖరునాటికి 50.3 శాతానికి చేరింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 14 : పేటీఎం బ్రాండ్‌ను నిర్వహిస్తున్న వన్ 97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్‌లో మెజారిటీ వాటా భారతీయుల చేతుల్లోనే ఉన్నది. స్టాక్ మార్కెట్లలో నమోదైన ఈ కంపెనీలో దేశీయ మదుపర్ల వాటా ఈ ఏడాది మార్చి ఆఖరునాటికి 50.3 శాతానికి చేరింది.
ముఖ్యంగా దేశీయ సంస్థాగత మదుపర్ల వాటా 23.1 శాతానికి, భారతీయ మ్యూచువల్ ఫండ్స్ వాటా 16.6 శాతానికి చేరడం గమనార్హం. దీంతో ఈ ఫిన్‌టెక్ సంస్థపై భారతీయ మదుపర్లలో పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనంగా నిలుస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

