హైదరాబాద్, నవంబర్ 18 : ది ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నూతన లోగోను ఆవిష్కరించారు. బ్రాండ్‌ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశంతో నూతన లోగోను ఆవిష్కరించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. ఈ పరిణామం ఐఎస్బీ వారసత్వానికి, ఆశయానికి అనుగుణంగా ఉంటుందని పేర్కొంది.