భారత్ యూఎస్ సబ్-సీ కేబుల్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్
భారత్-అమెరికా దేశాల మధ్య సబ్-సీ కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఏఐ అనుసంధానత పెంచేందుకు సబ్‌సీ కేబుల్ రూట్లను వేయనున్నట్టు నూఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో ఆయన చెప్పారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఢిల్లీలో జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు గురువారం ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్‌తోపాటు ఆయన హాజరవుతారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 : భారత్-అమెరికా దేశాల మధ్య సబ్-సీ కేబుల్ కనెక్టివిటీ ఏర్పాటు చేయనున్నట్టు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. ఇరు దేశాల మధ్య ఏఐ అనుసంధానత పెంచేందుకు సబ్‌సీ కేబుల్ రూట్లను వేయనున్నట్టు నూఢిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో ఆయన చెప్పారు. ఈ కేబుల్ కనెక్టివిటీని భారత్-అమెరికాతోపాటు దక్షిణ ప్రాంతంలోని పలు ప్రాంతాలను అనుసంధానం చేయనున్నట్టు తెలిపారు. మరోవైపు, కృత్రిమ మేధస్సుపై ఆయన మాట్లాడుతూ.. ఏఐ అనేది అతిపెద్ద మార్పని, వైద్య రంగంలో పరీక్షలు, చికిత్సలు, రైతులు, విద్యార్థులు లేదా ప్రజలకు అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

