వడ్డీరేట్లను పెంచిన ఐసీఐసీఐ బ్యాంక్
రుణ గ్రహీతలకు షాకిచ్చాయి రెండు బ్యాంక్లు. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును ఐదు బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు తాజాగా ప్రకటించాయి. పెరిగిన రేట్లు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి కూడా.
న్యూఢిల్లీ, నవంబర్ 1: రుణ గ్రహీతలకు షాకిచ్చాయి రెండు బ్యాంక్లు. మార్జినల్ కాస్ట్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్)తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటును ఐదు బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్టు ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ ఇండియాలు తాజాగా ప్రకటించాయి. పెరిగిన రేట్లు బుధవారం నుంచే అమలులోకి వచ్చాయి కూడా.
ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ సమాచారం మేరకు ఒక్కరోజు, నెల రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8.50 శాతానికి, మూడు, ఆరు నెలల రుణాలపై వడ్డీరేటు వరుసగా 8.55 శాతంగాను, 8.90 శాతానికి పెంచాయి. ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై రేటును 9 శాతానికి సవరించింది. అలాగే బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా తన ఎంసీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్లు సవరించింది. దీంతో రుణ రేట్లు 7.95 శాతం నుంచి 8.95 శాతం మధ్యలోకి చేరుకున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

