హైదరాబాద్, సెప్టెంబర్ 16: మల్టీ బ్రాండ్ మొబైల్ రిటైల్ సంస్థ బీ న్యూ మొబైల్లో తాజాగా ఐఫోన్ 14ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఏపీ, తెలంగాణలో కంపెనీకి ఉన్న అన్ని రిటైల్ అవుట్లెట్లలో ఈ మొబైల్‌ను కస్టమర్లు కొనుగోలు చేయవచ్చునని కంపెనీ సీఎండీ వై బాలాజీ చౌదరి తెలిపారు.