Home
Business
Hostel And Paying Guest Booking Services Company Pego Is Going To Raise Funds Once Again
పీగో నిధుల సేకరణ
హాస్టల్, పేయింగ్ గెస్ట్ బుకింగ్ సేవల సంస్థ పీగో మరోసారి నిధులను సమీకరించబోతున్నది. ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల నిధులను సేకరించిన సంస్థ..త్వరలో మరో 2 మిలియన్ డాలర్లు(రూ.16 కోట్లకు పైమాటే) నిధులను సేకరించనున్నట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో హరి కృష్ణ తెలిపారు.
హైదరాబాద్, జూలై 12: హాస్టల్, పేయింగ్ గెస్ట్ బుకింగ్ సేవల సంస్థ పీగో మరోసారి నిధులను సమీకరించబోతున్నది. ఇప్పటికే 2 మిలియన్ డాలర్ల నిధులను సేకరించిన సంస్థ..త్వరలో మరో 2 మిలియన్ డాలర్లు(రూ.16 కోట్లకు పైమాటే) నిధులను సేకరించనున్నట్లు కంపెనీ ఫౌండర్, సీఈవో హరి కృష్ణ తెలిపారు.
ఈ నిధులతో ప్రస్తుతం నాలుగు నగరాల్లో హాస్టల్, పేయింగ్ గెస్ట్ బుకింగ్ సేవలు అందిస్తుండగా, త్వరలో మరిన్ని నగరాలకు విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే త్వరలో క్లౌడ్ సెఫ్టీ సేవలను ప్రారంభించబోతున్నట్టు ప్రకటించారు. మరోవైపు, సంస్థ ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్, రేడియస్ సినర్జీస్ ఇంటర్నేషనల్తో జట్టు కట్టింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
Delhi Police | రాంలీలా మైదానంలో నవంబర్ 1న కాంగ్రెస్ పార్టీ ర్యాలీ.. అనుమతించిన పోలీసులు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

